వనసీమలకు -1

సన్నని సెలయేరు పారుతూ ఉంది. దాని ఒడ్డున సన్నగా విజిల్ వేసుకుంటూ పోతున్నాడు నాగ. ఎటు చూసినా రకరకాల చెట్లు పచ్చగా , అందంగా కనిపిస్తున్నాయి. రంగురంగుల పిట్టలు ఆకాశంలో ఎగిరిపోతూ వింత శబ్దాలు  చేస్తున్నాయి. నాగ ఆ సెలయేరు ఒడ్డున పెరిగిఉన్న చిన్నచిన్న మొక్కలను జాగ్రత్తగా చూస్తున్నాడు.  అతను వెతుకుతున్న మొక్క ఆ అడవిలో మాత్రమే దొరుకుతుంది. అది కూడా ఆ సెలయేటి పరిసరాల్లోనే దొరుకుతుంది. అందుకే ఆ అడవికి వచ్చాడు నాగ. అతనొక చిన్నపాటి ఆయుర్వేద వైద్యుడు.
నిశితంగా పరిశీలిస్తూ వెలుతున్న నాగకు ఒక పొద చాటునుంచి కొన్ని శబ్దాలు వినిపించాయి. వెంటనే ఆగిపోయాడు నాగ. ఆ శబ్దాలు ఏమిటో వెంటనే అర్ఠమైంది ఆతనికి .  కొంచెం ముందుకెళ్ళగానే   ఆ పొద వెనుకన ఉన్న దృశ్యం కనిపించింది.
యవ్వనంలో ఉన్న ఇద్దరు యువతీయువకులు నాగుపాముల్లా పెనవేసుకుని ఉన్నారు. శృంగారయుద్ధంలో  మునిగి తేలుతున్నారు. ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. ఆ యువతి నల్లగా ఉన్నా నిండైన అవయవసౌష్టవంతో  ఉంది. ఆమె నిండైన వక్షాలు , పెద్దవైన పిరుదులు నాగను ఒక్క క్షణం విచలితుడ్ని చేశాయి. వెంటనే వివేకం హెచ్చరించింది అతన్ని .
ఆ ఇద్దరూ ఆ అడవిలోని ఏ గిరిజన గూడానికి చెందినవారో అయిఉంటారు.  గిరిజన జంటలు తాము ఏకాంతంగా ఉండగా పరాయివారు చూస్తే సహించరు.అడవి మృగాల్లా మీద పడతారు.
నాగ శబ్దం చేయకుండా నడవసాగాడు.
ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అతని ఆలోచన.
ఆ సమయంలో జరిగింది ఒక ఊహించని సంఘటన.

No comments:

Post a Comment