Doctors Diary

" వైద్యో నారాయణో హరిః "
రోగికి వైద్యుడే భగవంతుడు.
దాదాపు అందరు వైద్యులు వృత్తి పట్ల పూర్తి అంకిత భావం కలిగి ఉంటారు.
రోగికి ఆరోగ్యాన్ని కలిగించడం లోనే ఆనందాన్ని పొందుతారు.
ప్రాణం పోసేది భగవంతుడైతే ఆ ప్రాణాన్ని నిలబెట్టేది డాక్టరు.
అనారోగ్యమనేది చెప్పి రాదు.
ఎప్పుడు ఏ జబ్బు సంక్రమిస్తుందో తెలియదు.
అందుకే మన ప్రాంతం లోని డాక్టర్స్ గురించిన సమాచారం అందరికీ అందుబాటులో ఉండడం మంచిది.
ఆ ప్రయత్నమే ఈ డాక్టర్స్ డైరీ.

No comments:

Post a Comment