ఏదైనా పొందేదాక ఉన్న ఆతృత పొందిన తర్వాత ఉండదు . పొందనంత వరకు కళ్ళముందు అదే కనపడుతుంది . అది దక్కిన తర్వాత , దగ్గరుండగా .. దాని మీదకు పెద్దగా మనసు పోదు .
ఎంతో మోజు పడి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు . అయినా .. ఆమె పక్కనున్నాసరే .. ఎప్పుడో గాని ముట్టుకోడు .
ఎంతో కష్టపడి ఉద్యోగాన్ని పొందుతాడు .ఉద్యోగం వచ్చిన తర్వాత సరిగా చేయడు .
చాలా ఆసక్తితో కెమెరా కొంటాడు . అయితే ..కెమెరా అలా ఇంట్లో పడే ఉంటుంది . ఎప్పుడో గాని దానికి పని చెప్పడు .
పొందక ముందున్న మోజు పొందిన తర్వాత ఉండదు .
ఇది మానవ నైజం .
idi nijam...moju povataaniki karanaalu emai unntai?
ReplyDelete